ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్ సూచీలు..! 1 m ago

featured-image

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల నేపథ్యంలో ఒడిదుడుకులు సూచీలు ఎదుర్కొన్నాయి. చివరికి ఫ్లాట్‌గా స్థిరపడ్డాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు, నిరాశాజనక క్యూ 2 ఫలితాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఐటీ, బ్యాంక్‌ స్టాక్స్‌ రాణించటంతో సెన్సెక్స్‌ 80 వేలు, నిఫ్టీ 24,150 దిగువన ముగిశాయి.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD